Chess Network Notice & Resources
Chess Network NRI ల విజ్ఞప్తి మేరకు గౌరవనీయులు జిల్లా విద్యాధికారి శ్రీ కె.రాము గారి ఆదేశాల ప్రకారం
కోరుట్ల మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/స్పెషల్ ఆఫీసర్ కేజీబీవీ/ప్రిన్సిపల్స్ మోడల్ స్కూల్,
మైనార్టీ స్కూ ల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గార్లకు తెలియజేయునది ఏమనగా —
ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటలకు Chess Network NRI పంపిణీ చేయు Chess Boards పంపిణీ కార్యక్రమం
గౌరవనీయులు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిచే కలదు.
అందువల్ల మండలంలోని 4 గురు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మీ CRP తో పాటు,
ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు / SO / ప్రిన్సిపల్స్ మరియు మీ పాఠశాలలోని PD / PET / సీనియర్ టీచర్
తో పాటు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కోరుట్ల లోని PMSHRI ZPHS Girls కోరుట్ల స్కూలుకు రాగలరు.
📍 Venue: PMSHRI ZPHS Girls, కోరుట్ల
⏰ Time: Sharp 1:00 PM
:: మండల విద్యాధికారి కోరుట్ల
Chess News, Videos & Resources
Explore our collection of chess videos, news, and resources designed to help you improve your game and stay updated with the latest in the chess world.
Featured Chess Videos
Chess Network Intro
How to Play Chess: Basics
Chess Tournament Highlights Playlist
Newspaper Articles
Hindu Article








